సుషుప్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒళ్లెఱుగని నిద్ర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
మేల్కొన్న తరువాత కలలు సైతం జ్ఞాపకం రాని గాఢనిద్ర. 2. చిత్తం తన సహజ లక్షణాన్ని కోల్పోయి క్షీణ చిత్తులైనవారు జాగ్రదవస్థలోకి వచ్చినప్పుడు స్ఫురణకు తెచ్చుకొనే శాంతస్థితి. (చిత్తే చిత్తదశాహీనే యాస్థితిః క్షీణ చేతసాం/ సోచ్యతే శాంతకలనా జాగ్రత్యేవ సుషుప్తతా// - యోగ వాసిష్ఠం. వ్యాసాశ్రమం ప్రచురించిన శ్రీ పూర్ణానంద స్వామి అనువాదం : ‘‘చిత్తము చిత్తదశను వీడ, క్షీణచిత్తుల యట్టి కల్పనారహితమగు ప్రశాంత స్థితియే జాగ్రత్తునందు సుషుప్తి...’’)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు