సూచించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తెలియజేయు, సూచనచేయు; ప్రకటించు, చాటు, చాటించు,వెల్లడించు..తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
జాడ తెలపటం;
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | సూచించాను | సూచించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | సూచించావు | సూచించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | సూచించాడు | సూచించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | సూచించింది | సూచించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చూచినీతో దీని సూచింపకుండితి
- జిల్లాలో పార్టీని మరింత పటిష్ఠం చేయడానికి రమణారెడ్డిని పార్టీలో చేర్చుకోవలసిందిగా ముఖ్యమంత్రికి... సూచించినట్టు తెలుస్తోంది.