సూల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రోగవిశేషము. = సూలరోగము
- తలమీఁది భూషణ విశేషము, సూలదండ.
- రాటి తిరుగుటకు ఆధారముగా నున్న ఇరుసు
- ఇటుకరాయి కాల్చుటకు పొడవుగా, క్రింది మంట వేయుటకు పొవ్వులవంటి కంతలుబెట్టి పేర్చినది, చదరముగా పేర్చిన దానిని బట్టి అందురు. [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం] = సూలలో నిప్పేసినారు.
- పూస, ఇది పాటినేలలో దొరకును. స్ఫటికము వలె మెరయుచుండును. [నెల్లూరు,పొదిలి] = ఆ సూలదండ వేసుకొన్న ముసలామె ఎవరు?
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రోగవిశేషము. = "చ. కడుపున సూలయెత్తి వడి గాసిలి ప్రాణములేగునట్లయై." హంస. ౧, ఆ.