సెనగలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం;చనగ.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చనగలు జింక్,మంసకృత్తులు,పిండిపదార్ధం,పీచు పదార్ధం కలిగిన ఆహారం.వీటి పూర్వీకం టర్కీ. చనగలను వండి గుగ్గిళ్ళు తయారుచేస్తారు.మొలకెత్తించి ఆహారంగా తీసుకుంటారు.ఆరోగ్యా రీత్యా మంచిది కనుక చనగ గుగ్గిళ్ళను పేరంటాలలోను,గుడిలో ప్రసాదం గాను పంచి పెట్టడం తెలుగువారి అలవాటు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు