సేపు ఇడిసింది

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆవులను గాని బర్రెలను గాని పాలు పిండే ముందు వాటి దూడలను కొంత సేపు పాలను తాగనిస్తారు. దాంతో ఆ ఆవు తన దూడకు తనలో వున్న పాలన్నింటిని తన పొదుగు లోనికి వదులుతుంది. దాన్నే సేపు ఇడిసింది లేదా సేపు వదిలింది అని అంటారు. అప్పుడు దూడను దూరంగా కట్టేసి పాలను పితుక్కుంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]