సొద
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సొద నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చితి; దుఃఖము, ధోరణి./ పీనుఁగును గాల్చుటకు బేర్చిన కట్టెలు లోనగువాని ప్రోగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
చితి, సొద, కాడు, శ్మశానము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు