సొమ్ములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నగా నట్ర అని అర్థం.
2.* పశువులు అని కూడ అర్థమున్నది.[కళింగాంధ్ర మాండలికం ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పెళ్ళికి వచ్చిన ఆడవారు మెడనిండా సొమ్ములు ధరించి వచ్చారు.
- జనం గోల ఎలా ఉంది? దగ్గర నుండి వింటే సొమ్ములు సంతలా వుంది. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: ఆరుసారాకథలు]