సొరకాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- సొరకాయలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అనగ(సొరకాయ) వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న కూరగాయ.సొరకాయలు పలు రకాలు. గుండ్రనివి, పొడుగువి, గొంతు కలిగినవి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అనప కాయ.
- అనగ కాయ.
- సంబంధిత పదాలు
- సొరకాయ వడియాలు.
- సొరకాయ పులుసు.
- సొరయాక టమాటో కూర.
- సొరకాయ సాంబారు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతడు సొరకాయలను బలే కోస్తున్నాడే?
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
|