సొలుపు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిస్త్రాణ, పారవశ్యము, మూర్ఛ, బడలిక.=సొలయిక : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నదీ.... ఇద్దరమొకటై చేయికలిపితే ఎదురేమున్నదీ....