సోబనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి జరిపే ఉత్సవమును సోబనమంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. వివరింప నెడములేదిఁక, నువిదకు సోబనపు జలక మొనరింపంగా, జవరాండ్రఁ బనుపుము." య. ౪, ఆ.