సోమము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరాక్రమము అని అర్థము ... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. తిప్పతీగ / 2. జలము ..3. కర్పూరము ...4. దినము యొక్క పదునొకండవ భాగము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. ఆమిషమని దానిం గొన, గా మది సమకట్టి యొక్క ఖగమాఖగమున్‌, సోమమునఁ దాఁకదివి సం, గ్రామంబా రెంటికయ్యె గడు రభసమునన్‌." భార. ఆది. ౩, ఆ. (సోమ యొక్క రూపాంతరము.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సోమము&oldid=850334" నుండి వెలికితీశారు