సోమరిపోతు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పనిదొంగ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పర్యాయ పదాలు: క్రియుడు, అనుష్ణుడు, అలసుడు, కింక్షణుడు, కుంఠకుడు, కుంఠుడు, గేహేమేహి,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సోమరిపోతుని బుర్ర శనిగాడి కర్మాగారము.