సౌభరిన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"సౌభరే రభివినిర్మిత వివిధదేహస్యాపర్యాయేణ మాన్ధాతృకన్యాభిః పంచాశతా విహారః పౌరాణి కైః స్మర్యతే." (పూర్వము సౌభరిమహర్షి మాంధాతృకన్యక లేబదిమందిని పెండ్లియాడి తాను నేబది సౌభరిరూపములు ధరించి వారితో విహార మొనరించియుండెను.) సర్వజ్ఞునకు ఉపాధియోగమే శూన్యము. అచ్ఛేద్యుడు కావున బ్రహ్మకును సంసారిత్వము ఘటింపదు. ఆయా ఉపాధుల నాశ్రయించియున్నను పరిశుద్ధ బ్రహ్మతత్వమున కెట్టి బంధమోక్షములు నంటవు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]