స్థవిరలగుడన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముసలివానిచే విడువఁ బడినకఱ్ఱ సరిగా లక్ష్యమును జేరక పోవుటయేగాక తననో చుట్టుప్రక్కలనున్నవారినో రూపుమాపును. అసంగతవాక్యప్రయోగ మభిమతార్థము నీయకపోగా అపార్థమునిచ్చి కొంప గూల్చును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు