స్థవిరలగుడన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ముసలివానిచే విడువ బడినకఱ్ఱ సరిగా లక్ష్యమును జేరక పోవుటయేగాక తననో చుట్టుప్రక్కలనున్నవారినో రూపుమాపును. అసంగతవాక్యప్రయోగ మభిమతార్థము నీయకపోగా అపార్థమునిచ్చి కొంప గూల్చును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]