స్థానబలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తన స్థానముతో ముడిపడి వున్న బలము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వేమన పద్యంలో పద ప్రయోగము: నీటిలోని మొసలి నిగిడి ఏనుగును బట్టు / బయట కుక్క చేత భంగపడును, / స్థానబలము గాని తన బలము కాదయా.......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]