Jump to content

స్థావరజంగమవిషన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
సంస్కృతన్యాయములు
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

విషధర్మము ప్రాణహానిచేయుట. ఆవిషమునకును విషము నాశకమే అవును. అందు విషము రెండువిధములు- స్థావరము, జంగమము అని. అందేది నాశకము? ఏది నాశ్యము? అనునది ప్రశ్న. అట్టియెడ- పూర్వాత్పూర్వబలీయస్త్వ న్యాయముచే పూర్వప్రయుక్తమైన స్థావరవిషము- అనగా వత్సనాభము, తెల్లఈశ్వరము మున్నగునవి- పరప్రయుక్తమైన జంగమవిషమును సర్పాది సంబంధమైనదానిని బాధించును. అనఁగా వత్సనాభాది మూలికాప్రయోగముచే పామువిషముకూడ ఉపశమించుట మనము చూచు విషయమే. అట్లు స్థావరవిషము జంగమవిషమును రూపుమాపి తుదకు తానుకూడ విషసంపర్కముచే నశించును. కావున పరస్పరబాధ్యబాధకవివక్షయందును, వస్త్వంతరము నుపశమింపఁజేసి తానుకూడ నుపవమించు విషయమునను ఈన్యాయము ప్రవర్తించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]