స్థూలకాయం
Appearance
(స్థూల కాయం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
స్థూల కాయాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- స్థూల కాయం అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి.
- సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తక్కువ బరువు
- సాధారణ బరువు
- అతి బరువు
- మొదటి తరగతి స్థూలకాయం
- రెండవ తరగతి స్థూలకాయం
- మూడవ తరగతి స్థూలకాయం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.