స్నానాలగది
స్వరూపం
(స్నానాల గది నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- స్నానం చేసేందుకని ఉపయోగించే గది. పూర్వం ఇంటికి కొంచం దూరంగా తడికలతో కట్టేవారు . ప్రస్తుతం ఇవి ఇంటిలో ఒక భాగమై పోయాయి అని అనవచ్చు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అలంకరణ వస్తువులు కూడా స్నానాలగదిలోకి చేరిపోతున్నాయి.