స్పందన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్పందన అంటే నూతనంగా జరిగిన సంఘటనపై తెలిపే అభిప్రాయము.
- ఈ శబ్ధం శబ్ధరత్నాకరంలో లేదు. సూర్యారాయాంధ్ర నిఘంటువులో మాత్రము స్పందనము అనే రూపంలో కనిపిస్తుంది. దానికర్థం..... గర్బంలో శిశువు కదలం, కొద్దిగా దకలటం, అదరణం అనే అర్థాలున్న స్పందనమునే మాట నిఘంటువులలో వున్నది. స్పందించు అనే క్రియా పదం మాత్రం నిఘంటువుల కెక్కలేదు. పత్రికల భాషలో, వార్తా ప్రసారాల్లో స్పందించటం, ప్రతిస్పందించటం మాటలు వాడుకలో వుంటున్నాయి. చర్య- ప్రతిచర్య, - క్రియ -ప్రతిక్రియ లాగా స్పందనకు ప్రతి స్పందన పుట్టింది. ఇటీవల తెలుగు భాషలో చేరిన చలనం - చలించు అనే మాటల్లాగానే.... స్పందన.... స్పందించు అనే మాటలు కొత్తగా వాడుకలోకి వచ్చాయి. ఈ అర్థం., ఈ మాటలు ఇటీవలి కాలం నాటివే.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- స్పందించు వస్తువునకు పరిసరములందున్న వాయువువంటి ద్రవ్యములతో జనించు సంఘర్షణ వలన స్పందనాయామము క్రమముగా తగ్గి స్పందనములు ప్రతిఘటించబడుట