స్పూర్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేషము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇటీవలి కాలంలో బహుళ వ్వాప్తిలో వున్న సంస్కృత పదమిది. నిఘంటువుల ప్రకారం తోచటం, వదరంటం, తళుకు, ప్రకాశం, అనే అర్థాలున్నాయి. ఒకరి ప్రభావం వల్ల మరొకరికి స్పూర్తి కలగ వచ్చు inspiration అనే ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా ఈ మాటకు ఇప్పుడు బహుళ ప్రయోగమున్నది. స్పూర్తిమంతుడు అనే మాటకు శివ భక్తుడు అని అర్థం వున్నది. స్పృర్తి సబ్ధానికి ఆవేశం, ఉద్వేగం ఆసక్తి అనే అర్థాలుండవచ్చి ననటానికాపదం ఉపయోగ పడుతుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=స్పూర్తి&oldid=850719" నుండి వెలికితీశారు