స్వ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- స్వర్గము
- స్వరము
- స్వంత
- స్వావలంభన
- స్వభావముஇயல்பு
- స్వకాయకష్టము bodily labour, individual exertions,
- స్వకపోలకల్పితము lit. invented in one's own head; original, not borrowed, as an idea, apocryphal, as a story made out of one's own head, అబద్ధమైన, లేనిపోని,
- స్వకార్యము one's own affair, one's onw peculiar duty, తనపని,
- స్వకార్యధురంధరుడు a selfish man.
- స్వజనుడు a relation, a friend, బంధువు. జ్ఞాతి. సగోత్రుడు, స్నేహితుడు
- స్వజాతి one's own class or nation, one's own kind, తనకులము.
- స్వజాతివైరి an enemy of one's kind.
- స్వదత్తము self-bestowed, given by one's own hand, తనచేతితోనే యియ్యబడిన.
- స్వదేశస్థుడు a fellow countryman, a native, మనదేశపువాడు.
- స్వధర్మము one's own particular duty, a natural or peculiar characteristic, a peculiarity. తాను చేయవలసినకార్యము, స్వభావము.
- స్వధర్మత్యాగము apostacy, abandonment of caste or faith, జాతిభ్రంశము.
- స్వబుద్ధి one's own desire, wish, or will.
- స్వబుద్ధిగా or స్వబుద్ధిచేత voluntarily, of one's own accord.
- స్వవశీకృతము taken into his own hands. తన స్వాధీనము చేసుకోబడ్డ.
- స్వశక్తి one's own power. తన సామర్థ్యము,
- స్వాధికారము one's own right or title, dominion, తన అధికారము, తన ప్రభుత్వము.
- స్వాధిక్యము self importance, pride, arrogance, తన గొప్పతనము, గర్వము,
- స్వాధిష్ఠానము the second of the six regions of the human body, the upper part of the abdomen. చక్రవిశేషము.
- స్వానుభూతి. individual enjoyment, personal experience. ఆత్మీయానుభవము.
- స్వానుభోగము one's own enjoyment. తన అనుభవము.
- వ్యతిరేక పదాలు