స్వపరాగ సంపర్కము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విసేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • (వృక్షశాస్త్రము) ఒక పుష్పము లోనున్న పుప్పొడి అదే పుష్పములనీ అండ కోశ కీలాగ్రము పై గాని, ఆ మొక్క మీదనేయున్న మరియొక పుష్ములోని అండకోశ కీలాగ్రము పై గాని పడుటను స్వప్రాగ సంపర్కము అని అందురు.
  • ఒక పుష్పం లోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కము అని అంటారు. ఏక లింగ పుష్పాలు ఫలదీరణ చెందడానికి ఇదొక్కటే మార్గము. ఇది కూడ కీటకములు, గాలి వలన జరుగుచున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పరపరాగ సంపర్కము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]