స్వయంభువు.

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి
తనకు తానే కలుగువాఁడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తనంతట తానే జన్మించినవాడు. స్వయంభువు./2. బ్రహ్మ./ఈశ్వరుడు./విష్ణువు./ మన్మథుడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఆత్మభూతుడు /ఆత్మయోని
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"నృసింహాత్మ నాత్మభవుని భక్తి నాశ్రయింతు." [మ.భా.(శాం)-2-42]

  • "సర్వము దాన యైనవాఁడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్‌." [భాగ]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]