Jump to content

స్వావలంబన

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇతర దేశాలపై ఆధారపడకుండా కావలసిన యంత్రాలను, ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోగల శక్తి; స్వయం సమృద్ధి

నానార్థాలు
సంబంధిత పదాలు
  • వృద్ధాప్యంలో స్వావలంబన
  • ఆర్థిక స్వావలంబన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి:
రక్షణ రంగంలో స్వావలంబన అవసరం. రక్షణాయుధాల ఉత్పత్తిరంగంలో మన దేశం త్వరితగతిన స్వయం సమృద్ధ సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రక్షణశాఖ మంత్రి శ్రీ కె.సి.పంత్‌ అన్నారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]