స్విట్జర్లాండ్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఈ దేశం పశ్చిమ యూరోప్‌లోని భూఆవృత మరియు పర్వత ప్రాంత దేశం. ఖండాలుగా పరిగణింపబడే 26 రాష్ట్రాలతో కూడిన స్విట్జర్లాండ్ ఒక సంయుక్త గణతంత్ర దేశం. స్విట్జర్లాండ్ ఉత్తర సరిహద్దుల్లో జర్మనీ, పశ్చిమాన ఫ్రాన్స్, దక్షిణాన ఇటలీ మరియు తూర్పు దిక్కున ఆస్ట్రియా మరియు లిక్‌టన్‌స్టేయిన్ ఉన్నాయి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు