స్వీయచిత్రం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
స్వయముగా తీసుకొను చిత్రం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తనకు తాను తీసుకొను చిత్రం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
స్వీయ ఛాయాచిత్రం, సొంతబొమ్మ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చరవాణులతో స్వీయచిత్రాలు అంతా తీసుకొంటున్నారు