Jump to content

స్వీయచిత్ర మరణం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

స్వీయచిత్రం తీసుకొన్నప్పుడు ప్రమాదవశమున కలిగే మరణం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అజాగ్రత్త వలన స్వీయచిత్రం తీసుకొన్నపుడు ప్రమాదవశమున కలిగే మరణం

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

జలాశయముల వద్ద, పర్వతశిఖరాలపైన, పడవలలోను, స్వీయచిత్రాలు తీసుకొన్నపుడు జాగ్రత్త అవసరం. స్వీయచిత్ర మరణాలు ఇచట ఎక్కువగా కలుగుతాయి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]