Jump to content

హంకరించు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ గర్వించు

వ్యుత్పత్తి

[from Skt. అహంకరించు.]

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గర్వించు,n. To be proud, అహంకరించు.-- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

  • అహంకరించు. - క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
నానార్థాలు
పర్యాయ పదాలు
పులియు, పొగరెక్కు, పొదలు, పోతరమెత్తు, బింకమెక్కు, మదమెత్తు, మదించు, మురియు, మెకమెకపడు, విక్కు, విగుర్వించు, విఱుగబడు, విఱ్ఱవీగు, వెన్నెక్కు, హంకరించు. -- తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
సంబంధిత పదాలు

హంకారము, అహంకారము, గర్వము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

సీ తళుకొందు నెరతనంబులుపుట్టు పుట్నిల్లు హంకారముల కెల్లనాటపట్టు." చంద్రా. ii

అనువాదాలు

[<small>మార్చు</small>]

n. Haughtiness, arrogance, self-conceit,

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హంకరించు&oldid=836264" నుండి వెలికితీశారు