హత్తు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చేరు; కలుగు; అనుకూలమవు; అంటుకొను; అద్దుకొను;అంటుకొను, సక్తమగు, పొందు, డాయు, తగులుకొను, సఫలమగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
హత్తుకొను, అత్తు, అత్తుకొను (రూపాంతరాలు)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"హత్తుకొని యొక్కకొమదరనత్తెరవుంగట్టబనిచి."
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు