హయశీర్షుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- హయశీర్షుడు రాక్షసుడు. దేవిని ప్రార్థించి తనకు మనిషి దేహం, గుర్రం తల రూపంగల వాని చేతుల్లోనే మరణం సంభవించాలని కోరుకుంటాడు. దేవి వరమీయడంతో వరగర్వితుడైన ఆ రాక్షసుడు, బ్రహ్మ దగ్గరున్న వేదాలను దొంగిలించాడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు