హరిత వలయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏదైనా పట్టణం లేదా నగరం చుట్టూ చెట్లు, పచ్చిక మైదానాలతో వ్యాపించి ఉన్న పచ్చని ప్రాంతం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) మూడు కోట్ల 53 లక్షల రూపాయల వ్యయంతో 1200 హెక్టార్లలో హరిత వలయం చేయాలని ప్రతిపాదించినట్లు... చెప్పారు. (ఉ. 1-11-87)