Jump to content

హామీ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పూచీ, గ్యారంటీ/జామీను/ సమ్మతించు

సహాయము,రక్షకుడు, తోడు......ఉరుదూ - తెలుగు నిఘంటువు (ఐ. కొండలరావు) 1938
బాధ్యత.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోగలమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు
  • భారము వహింౘుట, ఒప్పుకొనుట, అవుననుట, బలపరచుట, వాగ్దానము జేయుట, ఆమోదింౘుట.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=హామీ&oldid=962680" నుండి వెలికితీశారు