హిమం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
1)విశేష్యం 2)విశేషణం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1) మంచు, చలి, చల్లదనం, అప్పడే తీసిన వెన్న, నవనీతం, తామరపువ్వు, ముత్యం, గంధం చెక్క, తగరం, రాత్రి, చలికాలం, కర్పూరం, గంధం చెట్టు, మంచుకొండ, చందమామ 2)చల్లని
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు