హిమవంతుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పర్వతరాజు. ఇతఁడు మేరువు కూఁతురైన మనోరమ లేక మేనకను పెండ్లాడి ఆమెయందు గంగ అనియు, పార్వతి అనియు ఇరువురు కూఁతులను పడసెను. పార్వతికి ఉమ, దుర్గ, కాళి, శక్తి అని అనేక నామములు కలవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు