హిమాచలము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]హిమాలయ పర్వతము
- అష్టవర్ష పర్వతములలో ఒకటి. అష్టవర్ష పర్వతములు.... 1. హిమాచలము. 2. హేమకూటము. 3. నిషదము. 4. నీలము. 5. శ్వేతము. 6. శృంగి. 7. మాల్యవంతము. 8. గంధమాదనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు