హిరణ్యనిధిన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భూమిలో బంగారపుగని ఉన్నా దానిని తెలుసుకోలేనివాళ్లు దాని మీదుగానే రోజూ నడుస్తూనే ఉన్నా దానిని పొందలేరు. తెలుసుకోగలిగినవాళ్లు మాత్రం తవ్వి దానిని గ్రహిస్తారు. అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు