హిరణ్యనిధిన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]"యద్యపి హిరణ్యనిధిం నిహిత మక్షేత్రజ్ఞా ఉపర్యుపరి సంచరన్తో న విన్దేయు రేవ మేవేమాః సర్వాః ప్రజా అహరహర్గచ్ఛన్త్య ఏతం బ్రహ్మలోకం స విన్ద త్యనృతేన హి ప్రత్యూఢాః" (భూమిలో బంగారపు గనిఉన్నను దానిని తెలుసుకోనేఱని వారు దానిమీదుగ ననుదినము నడచుచునేయుందురు. తెలిసికొనువారు త్రవ్వి దానిని గ్రహింతురు.) అట్లే- అనృతప్రత్యూఢులవు మూఢులు బ్రహ్మలోకము తెలిసికొనఁ జాలరు. మఱియు- "కుత స్తజ్జ్ఞాన మితచే త్తద్ధి బన్ధపరిక్షయాత్, అసా వపిచ భూతో వా భావీనా వర్తతేఽథవా, హిరణ్యనిధిదృష్టాన్తా దిదమేవచ దర్శితమ్."
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు