హీనము
Appearance
హీనము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అతితక్కువ అని అర్థము /నీచము/తక్కువైన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అతడు హీనదశలోనున్నాడు హీనస్వరము హీనజాతియైన హీనజాతివాడు "హీనప్రజ్ఞుడు."
- హీనాతిహీనము.
- హీనయానము
- హీనస్వరము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- హీనముగా చంపుట, పాడుచావు గలుగునట్లు చంపుట