హుంకృతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి. ఇ. స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]హుంకారము. .గర్జన, భయంకరముగా హుమ్మని అరవడము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. ఒక మంత్రోచ్చాటనం. 2. మంత్రధ్వని.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ధిక్కారలీలా చమత్కార హుంకారముల్ ఘోరమైమీర." n. vi.278.