హేరంబనరసింహన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏనుగూ, మనిషీ కలిసి వినాయకుడుగానూ, మనుష్యుడూ, సింహమూ కలిసి నరసింహమూర్తిగానూ ఐనట్లు. [పరస్పర విరుద్ధమైన వస్తువుల కలయిక ఒకానొకచోట ఏర్పడుతుంది.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు