హ్రదనక్రన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. మడుగును మొసలి; మొసలి మడుగును రక్షించుకొనుచుండును. అన్యోన్యసంరక్షకత్వమున నీన్యాయప్రవృత్తి. వనసింహ, వనవ్యాఘ్ర న్యాయములను జూడుము. 2. శ్వానమకరన్యాయమును జూడుము. "నీటిలోనిమొసలి నిగిడి యేనుఁగుఁ దీయు, బైట కుక్కచేత భంగపడును" (వేమన.) 3. మడుగులోని మొసలివలె అని మఱొక యర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు