apprehend
స్వరూపం
(Apprehend నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to seize on or arrest పట్టుట, పట్టుకొనుట.
- tounderstand తెలుసుకొనుట, గ్రహించుట, కనుక్కొనుట.
- or to fear సందేహించుట,అనుమానించుట, భయపడుట.
- I apprehend he is gone వాడు పోయినాడని తోస్తుంది.
- you havenothing to apprehend నీవు భయపడవలసింది లేదు, నీకు మరేమి చింత లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).