Jump to content

apprehend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to seize on or arrest పట్టుట, పట్టుకొనుట.

  • tounderstand తెలుసుకొనుట, గ్రహించుట, కనుక్కొనుట.
  • or to fear సందేహించుట,అనుమానించుట, భయపడుట.
  • I apprehend he is gone వాడు పోయినాడని తోస్తుంది.
  • you havenothing to apprehend నీవు భయపడవలసింది లేదు, నీకు మరేమి చింత లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=apprehend&oldid=923523" నుండి వెలికితీశారు