cover

విక్షనరీ నుండి
(Cover నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.

  • of a jar దిబ్బడము, మూత.
  • of a letter లిఫాఫా, చంద్రిక.
  • his letter gave cover to one from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.
  • for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.
  • there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము.
  • in a forest డొంక.
  • the fox was found in a cover ఆ నక్క వొక డొంక లో దొరికినది.

క్రియ, విశేషణం, మూసుట కప్పుట, కమ్ముట, దాచుట, పొదుగుట.

  • he covered the book with paper ఆ పుస్తకానికి మురికి తగలకుండా పైన కాకితము వేసినాడు.
  • he covered the box with leather ఆ పెట్టెకు పైన తోలు వేసినాడు.
  • they covered their bodies with paint ఒంటికి వర్ణము పూసుకొన్నారు.
  • the flies covered the food అన్నము మీదయీగలు ముసురుకొన్నవి.
  • they covered him with dirt వాడి ఒళ్లు అంతా మురికిచేసినారు.
  • they covered him with curses వాన్ని తిట్టి శపించినారు.
  • they covered him with blessings వాణ్ని పదివేల విధములుగా ఆశీర్వదించినారు.
  • forests cover the country ఆ దేశమును అడివి మూసుకొన్నది.
  • to cover a house in యింటికి పై కప్పువేసుట.
  • he covered the wall in గోడకు మదురు పోసినాడు.
  • he covered the wall inగోడకు మదురు పోసినాడు.
  • he covered the walls of his house with pictures వాడియింటి గోడలకంతా పటములు తగిలించినాడు.
  • to cover over ముసుకు వేసుకొనుట.
  • tocover up కప్పుట, పూడ్చుట.
  • the money will cover the expense ఆ ఖర్చులకు యీ రూకలుచాలును.
  • he covered himself with glory కీర్తిభరితుడైనాడు.
  • he covered himself with shame నిందలపాలైనాడు.
  • charity shall cover the multitude of sins ధర్మము చేతఅన్ని పాపములు కప్పిపోను, మరిగిపోను.
  • to cover ( in copulation ) యెద్దు గుర్రము,మరిగిపోను to cover ( in copulation ) యెద్దు గుర్రము, మొదలైనవి పలము చేసుట, యిదిసంభోగమును గురించిన మాట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=cover&oldid=827442" నుండి వెలికితీశారు