difficulty
Appearance
(Difficulty నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కష్టము, ప్రయాస, యిబ్బంది.
- I understood him with difficulty బహుప్రయాస మీద వాడు చెప్పినది నాకు అర్థమైనది.
- he is in difficulties సంకటపడుతూ వున్నాడు.
- to raise difficulties పనికిమాలిన ఆక్షేపణలు చేసుట.
క్రియా విశేషణం, [Johnson uses this in his letters] ప్రయాసగా, కష్టముగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).