Jump to content

Disorders

విక్షనరీ నుండి
  • [రుగ్మతలు ఆంగ్లంలో డిస్ ఆర్డర్స్ అంటాం. ఇది బహువచనంలో ఉన్నది. ఏకవచనంగా రుగ్మత డిస్ఆర్డర్ అంటారు. దీని శబ్దార్థం లోపం బహువచనంలో లోపాలు. ఉదాహరణకు మానసిక లోపం (మానసిక రుగ్మత) శారీరక లోపం (శారీరక రుగ్మత) అంటారు. మరో అర్థం వైకల్యం.]
"https://te.wiktionary.org/w/index.php?title=Disorders&oldid=966384" నుండి వెలికితీశారు