expensive
స్వరూపం
(Expensive నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, శానారూకలుపట్టే, నిండా వ్రయముపట్టే, వెలపొడుగైన.
- an expensive man or prodigal శలవుగాడు, దూబరదిండి.
- an expensive woman, or a woman of expensive habits వొక రూపాయను వొకపైసాగా శలవుచేసేటిది.
- an expensive shawl వెల పొడుగు శాలవ.
- you are very expensive నీవు అధిక శలవుగాడవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).