Jump to content

expensive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, శానారూకలుపట్టే, నిండా వ్రయముపట్టే, వెలపొడుగైన.

  • an expensive man or prodigal శలవుగాడు, దూబరదిండి.
  • an expensive woman, or a woman of expensive habits వొక రూపాయను వొకపైసాగా శలవుచేసేటిది.
  • an expensive shawl వెల పొడుగు శాలవ.
  • you are very expensive నీవు అధిక శలవుగాడవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=expensive&oldid=930799" నుండి వెలికితీశారు