ginger
స్వరూపం
(Ginger నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, s, the plant అల్లపు చెట్టు.
- green ginger అల్లము.
- dry ginger శొంటి.
- a bit or rce of ginger శొంటికొమ్ము.
- ginger beer ginger శొంటితో చేసిన వొకవిధమైన సారాయి.
- preserved ginger బెల్లముతో పక్వము చేసిన అల్లపువరుగు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).